ఏపికి కొత్త డిజిపి రానున్నారా. ఎన్నికల షెడ్యూల్ రాగానే డిజిపిని మార్చాలని ఎన్నికల సంఘం దృష్టి పెట్టినట్లు విశ్వ స నీయ సమాచారం. ఇప్పటికే ఏపి లో డిజిపి పై విపక్ష నేత జగన్ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు . దీని పై ఎన్నికల సంఘం ఇప్పుడున్న డిజిపిని మారిస్తే ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని పై దృష్టి సారించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NIjHL8
Wednesday, March 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment