Sunday, February 3, 2019

బెంగాల్‌లో సిండికేట్ల రాజ్యం నడుస్తోంది: మమతపై నిప్పులు చెరిగిన ప్రధాని

దుర్గాపూర్ : మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుర్గాపూర్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని దీదీపై నిప్పులు చెరిగారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్ పేరుతో వస్తున్న కూటమిలోని నాయకులు బీజేపీని చూసి భయపడుతున్నారని అన్నారు. ఎందుకంటే తాను అవినీతిపై పోరాటం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t2jiJW

Related Posts:

0 comments:

Post a Comment