Sunday, February 3, 2019

ప్ర‌తీ ఆటోకు టిడిపి జెండా : థాంక్యూ సీయం సార్ బోర్డులు : ప‌్ర‌భుత్వ సొమ్ముతో పార్టీ ప్ర‌చారం..!

న‌ల్లటి దుస్తులతో అసెంబ్లీలో ద‌ర్శ‌న‌మిచ్చిన ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు .. ఈ రోజు ఆటో డ్రైవ‌ర్ గా క‌నిపించారు. ఏపి ప్ర‌భుత్వం తాజాగా ఆటో ల పై లైఫ్ టాక్స్ ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీని కార‌ణంగా ప్ర‌భుత్వం పై భారం ప‌డి నా ముందుకు వెళ్లింది. దీంతో..ఆటో డ్రైవ‌ర్లు ముఖ్య‌మంత్రిని క‌లిసి అభినందించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HNkKdx

Related Posts:

0 comments:

Post a Comment