Monday, January 7, 2019

తమిళనాడులో ఘోర ప్రమాదం, 11 మంది తెలంగాణ అయ్యప్ప భక్తుల దుర్మరణం

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పదకొండు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు. పుదుకోటై తిరుమయం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తులు వెళ్తున్న టెంపో ట్రావెలర్ వ్యాన్ కంటైనర్ లారీని ఢీకొట్టింది. రామేశ్వరం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VC513E

Related Posts:

0 comments:

Post a Comment