Wednesday, May 26, 2021

Covid పుట్టుకపై 90రోజుల్లో దర్యాప్తు-Joe Biden సంచలన ఆదేశాలు -చిక్కుల్లో China, వూహాన్ ల్యాబ్ గుట్టు

ఏడాదిన్నరకు పైగా భూగోళాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే 35లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. గురువారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 17 కోట్లకు చేరింది. 6లక్షలకుపైగా మరణాలు, 3.4కోట్ల కేసులతో అమెరికా కరోనాకు మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతున్నది. అన్ని దేశాలూ వైరస్ విలయంలో చిక్కుకోగా, కరోనా జన్మస్థలమైన చైనాలో మాత్రం రెండో వేవ్ గానీ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3upz276

0 comments:

Post a Comment