Wednesday, May 26, 2021

Snapchat: నీకు కాబోయే భార్య ఇంటి పక్కనే ఉంటానంటూ వలపువల -పెళ్లికి నో చెప్పడంతో ప్రతీకారం

కరోనా విలయ కాలంలోనూ కంత్రీగాళ్లు రెచ్చిపోతున్నారు. లాక్ డౌన్ అమలులో బిజీగా ఉన్నప్పటికీ, ఎప్పటిలాగే కంత్రీగాళ్లకు అడ్డుకట్టవేస్తూ పోలీసులు తమ పని తాము చేసుకుపోతున్నారు. సున్నితమైన కేసులకు కచ్చితమైన పరిష్కారాలిస్తున్నారు రాచకొండ పోలీసులు. ఆన్‌లైన్‌ పరిచయం అయిన యువతి ప్రేమను అంగీకరించలేదని.. ఆమె పెళ్లి చెడగొట్టాలని చూసిన ఓ యువకుడ్ని రాచకొండ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SubW26

Related Posts:

0 comments:

Post a Comment