Sunday, February 3, 2019

కొత్త సీబీఐ డైరెక్టరుగా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా నియామకం

ఢిల్లీ: గత కొద్దిరోజులుగా కొత్త సీబీఐ డైరెక్టర్‌ నియామకం పై మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త బాస్‌ను నియమించింది. మధ్యప్రదేశ్ మాజీ డీజేపీ రిషికుమార్‌ను నూతన సీబీఐ డైరెక్టరుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రిషికుమార్ శుక్లా 1983 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. అయితే ఈ పోస్టుకు రేసులో 1984 బ్యాచ్‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D2veA8

Related Posts:

0 comments:

Post a Comment