Sunday, February 3, 2019

మోడీ సభలో అపశృతి: తొక్కిసలాటలో పలువురు మహిళలకు, చిన్నారులకు గాయాలు

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాని మోడీ బెంగాల్‌లో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా ఠాకూర్‌నగర్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే మోడీని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో పలువురు మహిళలకు చిన్నపిల్లలకు గాయాలయ్యాయి. మతువా సామాజికవర్గానికి చెందిన వారిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుందని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G9vxgk

Related Posts:

0 comments:

Post a Comment