ప్రధాని మోదీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు..ఏపిలోకి సిబిఐ ఎంట్రీకి అనుమతి లేదు. జగన్ కేసు ఎన్ఐఏ కు ఎలా ఇస్తారు. దీని పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. సిబిఐ కంటే మా ఏసిబి చాలా చక్కగా పని చేస్తోంది. ఇదీ..కొంత కాలం గా ఏపి ప్రభుత్వం చేస్తున్న వాదన. కానీ, జరుగుతుందేంటి. ముఖ్యమంత్రి పంతం నెరవేరుతోందా. కేంద్రమే పట్టు సాధిస్తుం దా..ఏపిలో జరుగుతన్న తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhRHwJ
ఏపిలో జాతీయ విచారణ సంస్థలు : ఆ నిర్ణయం నిలువరించలేపోయింది : కేంద్రం పట్టుదల..!
Related Posts:
UPSCలో ఆఫీసర్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆఫీసర్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయ… Read More
భారీ హవాలా నగదు స్వాధీనం... హైదరాబాద్ బంజారాహిల్స్లో నిందితుల పట్టివేత...హైదరాబాద్లోని బంజారాహిల్స్లో హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీ… Read More
దుర్మార్గుల పాలనలో మంచివాళ్ళకు కష్టాలు .. ఏపీనే ఉదాహరణ : అమరావతి భూములపై చంద్రబాబుఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ పాలన పై విరుచుకుపడ్డారు. టిడిపి సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ర… Read More
త్వరలో అమరావతిపై సంచలనాలు- టీడీపీ సీబీఐ విచారణ కోరాలి- అంబటి వ్యాఖ్యలుఅమరావతిలో రాజధాని పేరుతో సాగిన భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అమసరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదన్… Read More
Secret marriage: భార్య రెండో పెళ్లికి వెళ్లిన భర్త, తాళికట్టే టైమ్ లో ఆపండిరా, నేనేరా రాజు !చెన్నై/ కన్యాకుమారి: బీఎస్పీ నర్సింగ్ చేసిన షామిలి అనే యువతి బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో స్టాప్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. బెంగళూరులో సాఫ్ట్ వేర్… Read More
0 comments:
Post a Comment