Tuesday, April 7, 2020

లాక్‌డౌన్ ఎఫెక్ట్: కళతప్పిన నగరం.. నిర్మానుష్యంగా హైదరాబాద్ రోడ్లు: వీడియో విడుదల

హైదరాబాద్: కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే దీనిబారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ఇక ఎక్కడో చైనాలో పుట్టని ఈ మహమ్మారి దాదాపు 200 దేశాలకు పైగా వ్యాపించింది. దీంతో చాలావరకు దేశాలు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇక భారత్‌లో కూడా క్రమంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు 4వేల మార్క్‌ను టచ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xSuezN

Related Posts:

0 comments:

Post a Comment