Monday, November 16, 2020

Illegal mining: గాలి జనార్దన్ రెడ్డి బళ్లారికి వెళితే ఏమైనా జరగొచ్చు, సుప్రీం కోర్టులో సీబీఐ కౌంటర్

బెంగళూరు/ బళ్లారి/ న్యూఢిల్లీ: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన గాలి జనార్దన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో అడుగు పెడితే ఏమైనా జరగొచ్చు ?, ఇప్పటికే కేసులు విచారణలోనే ఉన్నాయి. అక్కడ చాలా మంది సాక్షులు ఉన్నారు, తరువాత జరగరానిది ఏదైనా జరిగితే ఎలా అంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kyPahB

Related Posts:

0 comments:

Post a Comment