Wednesday, April 10, 2019

జీఎస్టీ పేరుతో వినియోగదారులకు విద్యుత్ వాత ..సామాన్యుల నడ్డి విరిచేలా బిల్లుల మోత

విద్యుత్ శాఖ వినియోగదారులకు షాక్ వ్వటం మాత్రం మరచిపోలేదు . కరెంట్ బిల్లు రూ.523 వస్తే దానికి జీఎస్టీ, డీసీలు కలిపి మొత్తం బిల్లు రూ.4,432లు చెల్లించాల్సిందే అని విద్యుత్తు సిబ్బంది ఓ వినియోగదారుడికి బిల్లు చేతిలో పెట్టారు . ఇక ఆ బిల్లు చూసిన వినియోగదారుడు షాక్ కు గురయ్యాడు. నేను వాడుకున్న కరెంట్ కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D1ZdJ5

Related Posts:

0 comments:

Post a Comment