Monday, February 11, 2019

హోట‌ల్లో టేబుల్స్ తుడుస్తున్న ఓ అన్న‌దాత‌..! ఆదుకోని రైతు బంధు..!!

సంగారెడ్డి/ హైద‌రాబాద్ : రైతు కోసం ఎన్ని సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నా అవి క్షేత్ర స్థాయిలో అమ‌ల‌వుతున్నాయా అన్న‌దే సందేహంగా మారింది. పంట పండించ‌డానికి పెట్టుబ‌డి సాయం కింది నేరుగా రైతు ఎకౌంట్ లోకి న‌గ‌దు వేస్తున్న‌ప్ప‌టికి పంట న‌ష్టం పేరుతో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల ప‌రంప‌ర‌కు మాత్రం బ్రేకులు ప‌డ‌డం లేదు. కొన్ని గ్రామాల్లో వ్య‌వ‌సాయాన్ని వ‌దిలేసి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TJZQxA

0 comments:

Post a Comment