Sunday, April 5, 2020

డిజిటల్ పద్ధతిలో ఘనంగా ఉగాది వేడుకలు జరుపుకున్న స్కాట్లాండ్‌‌ తెలుగు ప్రజలు

కరోనావైరస్‌ ప్రపంచాన్ని మొత్తం కబళిస్తోంది. కరోనావైరస్‌ బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అంతేకాదు కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారీ స్వైరవిహారం చేస్తుండటంతో మనిషి జీవితమే తలకిందులైంది. ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పండగలు లేవు పబ్బాలు లేవు.. అయినప్పటికీ ఇళ్లల్లోనే ఉంటూ పండగవేళ సోషల్ మీడియా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ULpsNf

Related Posts:

0 comments:

Post a Comment