Sunday, March 28, 2021

సచివాలయాలపై జగన్‌ కీలక నిర్ణయం-రెవెన్యూకే పెత్తనం- పంచాయతీరాజ్‌కు షాక్‌

ఏపీలో పాలనా సంస్కరణల దిశగా అడుగులేస్తున్న వైసీపీ సర్కారు సచివాలయాల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సచివాలయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ముఖ్యంగా పంచాయతీల్లో తమకు అధికారాలు ఉంటాయని భావించిన కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఇది షాక్ ఇచ్చింది. అంతే కాదు గ్రామ పంచాయతీల్లో అధికారం చెలాయిస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఇకపై అది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3syozGv

Related Posts:

0 comments:

Post a Comment