నల్లగొండ: తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించనున్న ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ ప్రిస్టేజియస్‌గా తీసుకుంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లల్లో కనిపించిన దూకుడును ఇక్కా ప్రదర్శించడానికి సమాయాత్తమౌతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపించుకునే ప్రయత్నంలో పడింది. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pj8t4Z
Sunday, March 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment