Friday, April 24, 2020

లాక్‌డౌన్ లేదంటే భారీ మూల్యమే: 80 జిల్లాల్లో కొత్త కేసుల్లేవు, 10 లక్షల మందిపై నిఘా

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,077కి చేరాయని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటి వరకు 20.57 శాతం మంది అంటే 4,748 మంది కోలుకున్నారని చెప్పారు. భారత్‌లో మరోసారి విజృంభించనున్న కరోనా మహమ్మారి: శాస్త్రవేత్తల హెచ్చరిక, ఎప్పుడంటే?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XYiVB3

Related Posts:

0 comments:

Post a Comment