Thursday, January 2, 2020

Chandrababu: వైశ్యుడినైనందుకే కక్ష సాధింపు: చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి సెగ..లేఖ!

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు అలియాస్ గిరి దండెత్తారు. మద్దాలి గిరి త్వరలోపార్టీ ఫిరాయించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జిని నియమించడం ఆగ్రహానికి కారణమైంది. తన ఆగ్రహాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ff8U7W

0 comments:

Post a Comment