కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అటు వైన్స్ కూడా బంద్ కొనసాగటంతో మందుబాబులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు . ఇక వారి మాట అలా వుంచితే మద్యం షాపులు లేకపోవటం వల్ల అటు ప్రభుత్వానికి తీరని నష్టం వస్తుంది. విపరీతమైన ఆర్ధిక కష్టం కలుగుతుంది . దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ రోజు రోజుకు ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bzTw4H
Friday, April 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment