ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీ వైసీపీకి మూడు రెక్కలు ఉంటాయని, అలాగే రాజధానిని మూడు ముక్కలు చేయాలని ఆయన భావిస్తున్నారని విమర్శించారు. ఆ మూడు ముక్కల్లో సంస్థానాలను ఏర్పాటు చేసి, దోచేయాలని జగన్ భావిస్తున్నారని యనమల ఆరోపించారు. అక్కడ ఆస్తులను పెంచుకునే ప్రయత్నమే రాజధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SRUItH
Thursday, January 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment