Wednesday, March 25, 2020

coronavirus: కిలో బియ్యం రూ.3, గోధుమలు రూ.2, నిత్యావసర వస్తువుల కొరత లేదు: ప్రకాశ్ జవదేకర్

దేశంలో నిత్యావసర కొరత లేదని, ప్రజల్లో లేని భయాందోళన సృష్టించొద్దని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం రాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా 3 వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌‌డౌన్ తర్వాత పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం చర్చించింది. ప్రధానంగా నిత్యావసర వస్తువులపై డిస్కష్ చేసింది. క్యాబినెట్ మీట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UDZw55

Related Posts:

0 comments:

Post a Comment