Monday, May 24, 2021

కరోనా క్లిష్ట సమయంలో కాంగ్రెస్ బాసట.!బొల్లారం ఆస్ప‌త్రిని కోవిడ్ హాస్పటల్ గా మార్చిన రేవంత్ రెడ్డి.!

హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో అనేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ అబయ హస్తం అందిస్తోంది. రాష్టం నలుమూలల నుండి కాంగ్రెస్ నేతలు కరోనా బాదితులుకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వి. హనుమంతరావు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fbjXSq

Related Posts:

0 comments:

Post a Comment