Monday, May 24, 2021

ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సి మిస్సింగ్: సముద్ర తీరంలో కనిపించిన కారు

ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. అనుమానాస్పద స్థితిలో అదృశ్యం అయ్యారు. ఆయన కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మేహుల్ చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ధృవీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vn2gVx

Related Posts:

0 comments:

Post a Comment