Monday, May 24, 2021

విశాఖ ఏజెన్సీలో పెను విషాదం: ఎనిమిది మంది గల్లంతు: ఒకరి మృతదేహం లభ్యం

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో సీలేరు నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుమంది గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wxrUXI

Related Posts:

0 comments:

Post a Comment