Monday, August 10, 2020

Hyderabad: చెన్నై టూ హైదరాబాద్ షిఫ్ట్, 740 టన్నుల అమోనియం నైట్రేట్, బీరూట్ పేలుళ్ల దెబ్బతో !

చెన్నై/ న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో అత్యంత భారీ పేలుడు జరిగిన తరువాత చెన్నై హార్బర్ లోని గౌడన్ లో అయిదేళ్లుగా మూలుగుతున్న 740 టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలకు మోక్షం వచ్చింది. అయితే చెన్నైలోని అమోనియం నైట్రేట్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. 37 కంటైనర్లలో ఉన్న అమోనియం నైట్రేట్ ను చెన్నై నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gJZCC7

0 comments:

Post a Comment