Monday, March 16, 2020

అసెంబ్లీలో రాజాసింగ్ బీభత్సం.. తెలంగాణ నుంచి వెళ్లిపోతానంటూ.. కేంద్రానికి కేసీఆర్ షాక్..

కేంద్రంలోని బీజేపీ సర్కారుకు గట్టి షాకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)లకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాలను ఆమోదించింది. సీఎం కేసీఆర్‌ స్వయంగా ఈ తీర్మానాలను సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సమర్థించాయి. ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d2OX3I

Related Posts:

0 comments:

Post a Comment