Monday, April 1, 2019

నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగిగాయి. ఈ ఘటనలో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు ముమ్మురంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CPnItc

Related Posts:

0 comments:

Post a Comment