Tuesday, March 31, 2020

ఆపరేషన్ నిజాముద్దీన్ మర్కజ్ : కూపీ లాగుతున్న ప్రభుత్వం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా సోమవారం(మార్చి 30) ఒక్కరోజే 227 కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అదుపులోనే ఉందని.. అంతా భావిస్తున్న తరుణంలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదు మత ప్రార్థనల గురించి బయటపడటం ఒక్కసారిగా ఆందోళన పెంచింది. ముఖ్యంగా తెలంగాణలో నమోదైన ఆరు కరోనా మృతులు నిజాముద్దీన్ మర్కజ్‌కి వెళ్లి వచ్చినవారే కావడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39yk4S3

Related Posts:

0 comments:

Post a Comment