Wednesday, March 11, 2020

బీజేపీలో చేరిక: రాజ్యసభకు జ్యోతిరాదిత్య సింధియా నామినేట్, మోడీ కేబినెట్లో‌కి ఖాయమే?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియాకు ఆ పార్టీ తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే ఇద్దరు అభ్యర్థులలో ఒకరిగా జ్యోతిరాదిత్య సింధియా పేరును ఖరారు చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జ్యోతిరాదిత్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xmE8Jt

Related Posts:

0 comments:

Post a Comment