యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయి. ఐదో రోజు స్వామి వారు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వటపత్ర సాయి సందర్శనం నయనానందకరంగా సాగింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వేద పండితులు వేద పఠనం తో, అర్చకుల మంత్రోచ్ఛారణలతో, ఋత్విక్కుల వేద పారాయణలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఓం నమో నరసింహాయ అంటూ భక్త జనులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hrr88m
Wednesday, March 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment