రేషన్ అక్రమాలకు చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపైన కంట్రోల్ రూమ్ ఫిర్యాదులు చేసేందుకు వాట్సాప్ నెంబర్ ను ఏర్పాటు చేశారు .అంతేకాకుండా రేషన్ షాపుల్లో సరుకుల వివరాలు, రేషన్ షాప్ లొకేషన్ తెలుసుకోవడం కోసం టి రేషన్ యాప్ ను రూపొందించారు పౌరసరఫరాల శాఖ అధికారులు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HuGysv
రేషన్ అక్రమాలకు చెక్ ..అక్రమార్కుల భరతం పట్టేందుకు వాట్సాప్.. టీ రేషన్ యాప్
Related Posts:
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత... కారు దిగి ఆ మహిళకు సపర్యలు,ఆస్పత్రికి తరలింపు..నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోయిన ఓ మహిళను గుర్తించిన కవిత... వెంటనే కారు దిగి ఆమె వద్దకు … Read More
ప్రధాని మోడీని సోదరుడిగా సాయం కోరిన కరీమా బలోచ్ దారుణ హత్య: పాక్ దుశ్చర్యేఒట్టావా: ప్రధాని నరేంద్ర మోడీని సోదరుడితో పోలుస్తూ సాయం కోరిన బలోచిస్థాన్ ఉద్యమకారిణి కరీమా బలోచ్ కెనడాలో హత్యకు గురయ్యారు. పాకిస్థాన్ ఆక్రమిత బలోచిస్… Read More
మగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాకపాత పురాణాలు, అన్ని మత గ్రంథాల్లోనూ వారి ప్రస్తావనలు ఉన్నా.. తమకంటూ ఒక గుర్తింపు కోసం వేల ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది.. ఆడ-మగలు ముక్కున వేలేసుకునేలా… Read More
ముఖ్యమంత్రికి చేదు అనుభవం -రైతుల దెబ్బకు సీఎం కాన్వాయ్ రివర్స్వ్యవసాయ రంగంలో సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 27వ రోజుకు చేరాయి. ఢిల్లీ సరిహద్… Read More
బిగ్ రిస్క్ : తెలిసి తెలిసి భారత్ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటుందా లేక బోరిస్‌కు నో చెప్తుందా?రాబోయే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను భారత్ ఆహ్వానించడం... అందుకు ఆయన అంగీకరించడం తెలిసిందే. వారం రోజుల క్రితమే… Read More
0 comments:
Post a Comment