Friday, March 13, 2020

హైదరాబాద్‌లో యశోదా ఆసుపత్రి డాక్టర్ అనుమానాస్పద మృతి..

హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న సుభాష్(32) అనే వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షేట్ బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో ఉన్న పద్మావతి అపార్ట్‌మెంటులోని తన నివాసంలో అతను విగతజీవిగా కనిపించాడు. గురువారం జ్వరం కారణంగా అతను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం అతని మృతిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TKeMOq

Related Posts:

0 comments:

Post a Comment