Wednesday, April 17, 2019

ఏప్రిల్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు?

హైదరాబాద్ : ఏప్రిల్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దఫా సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగే అవకాశముంది. ఈసారి కొత్త రెవెన్యూ, మున్సిపల్ బిల్లులను ప్రవేశపెట్టి వాటికి సభ ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టాలకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే అధికారులు, నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pd3Sgt

Related Posts:

0 comments:

Post a Comment