Wednesday, April 17, 2019

వైసీపీ గెలిస్తే మాత్రమే ఈవీఎంలను అనుమానించాలన్న టీడీపీ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఈవీఎంలను అనుమానించాలన్న టీడీపీ నేత హరిప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్న ఆయన.. ఈవీఎంలలో లోపాల గురించే పోరాటమని చెప్పారు. వైసీపీ గెలుపునకు ఈవీఎంల పనితీరును మడిపెడుతూ టీడీపీ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vajvvT

Related Posts:

0 comments:

Post a Comment