Friday, February 8, 2019

ఓ ప్ర‌హ‌స‌నం ముగిసింది..! 31 జిల్లాల‌కు అద్య‌క్షుల‌ను నియ‌మించిన టీ కాంగ్రెస్..!!

హైదరాబాద్: ఏ ప‌ని చేసినా హ‌డావిడి క‌నిపించే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అద్య‌క్షుల నియామ‌కం మాత్రం నిరాడంబ‌రంగా జ‌రిగిపోయింది. తెలంగాణలోని 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను పీసీసీ నియమించిన‌ప‌క‌ప‌టికి ఎక్క‌డా వ్య‌తిరేక గ‌ళం వినిపించ‌క పోవ‌డ‌వం విశేషం. ఆదిలాబాద్-భార్గవ్ దేశ్‌పాండే, మంచిర్యాల-కొక్కిర్యాల సురేఖ, నిర్మల్-రామారావు పటేల్ పవార్, అసిఫాబాద్-ఆత్రం సక్కు, కరీంనగర్-మృత్యుంజయం, జగిత్యాల-లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి-ఈర్ల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SznjnH

Related Posts:

0 comments:

Post a Comment