Sunday, February 3, 2019

ఆఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..ఢిల్లీలో కంపించిన భూమి

ఆఫ్ఘానిస్తాన్‌లోని హిందూకుష్ పర్వత శ్రేణి కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. దీని ప్రభావం దేశరాజధాని ఢిల్లీలో కూడా కనిపించింది. ఇక ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, తూర్పు ఉజ్బెకిస్తాన్‌లలో భూమి కంపించింది. జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 6.1తీవ్రతతో భూకంపం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sYwvUi

0 comments:

Post a Comment