Monday, March 9, 2020

Analysis:దలాల్ స్ట్రీట్‌కు బ్లాక్‌డే.. ఈ మూడు అంశాలే మార్కెట్ల పతనాన్ని శాసించాయా..?

గత కొన్ని రోజులుగా మార్కెట్లు పతనమవుతూ వస్తున్నాయి. ఇక సోమవారం రోజున మాత్రం గత 15 నెలల కనిష్ట స్థాయికి మార్కెట్లు పతనమయ్యాయంటే పరిస్థితి ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా రూ.6 లక్షల కోట్లు ఆవిరైందంటే మార్కెట్ల పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పడిపోగా... నిఫ్టీ 10500 పాయింట్లకు పడిపోయింది. మొత్తానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39N3sa9

0 comments:

Post a Comment