Tuesday, March 10, 2020

వైసీపీలో రామసుబ్బారెడ్డి చేరిక ఖరారు: రేపే జగన్ సమక్షంలో: అదినారాయణ రెడ్డికి చెక్...!

కడప: కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్. ఇప్పటికే పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ సతీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 13న వైసీపీలో చేరాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జమ్మలమడుగు టీడీపీ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం వైసీపీలో చేరటం ఖాయమైంది. ఆయన ఇందు కోసం కడప నుండి ముఖ్య అనుచరులతో కలిసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xsXBIH

Related Posts:

0 comments:

Post a Comment