Saturday, February 22, 2020

బాబోయ్ ఏంటిది: లేడీస్ హాస్టల్లో నక్కిన వ్యక్తి.. రోజంతా మంచం కిందే..!

నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డ ఓ విద్యార్థి ఒకరోజంతా అందులోనే గడిపాడు. విద్యార్థినుల సహకారంతోనే అతను కిటికీ ఊచలు విరగ్గొట్టి గదిలోకి వెళ్లినట్టు గుర్తించారు. విద్యార్థినులు హాస్టల్ గదికి తాళం వేసి వెళ్లడంతో.. అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. లోపల ఒక మంచం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VciYaU

0 comments:

Post a Comment