Monday, February 25, 2019

అరుణాచల్ ప్రదేశ్‌లో ఉద్రిక్తత, రెచ్చిన నిరసనకారులు: పీఆర్సీపై తగ్గిన ప్రభుత్వం

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉద్రిక్తత నేపథ్యంలో శాశ్వత నివాస పత్రాన్ని (పర్మినెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ -పీఆర్సీ)పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రెండు గిరిజన తెగలలకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పీఆర్సీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఆరు తెగలకు పీఆర్సీ ఇచ్చే విషయమై హైలెవల్ కమిటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NqTrot

Related Posts:

0 comments:

Post a Comment