Wednesday, February 12, 2020

హెడ్ క్వార్టర్స్ ఇక్కడా.. సిబ్బంది అక్కడా ఎలా సాధ్యం: ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఏపీ హైకోర్టు

అమరావతి: ఏపీ రాజధాని తరలింపుపై ఆ రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజధాని తరలింపు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. వేరే ప్రాంతానికి రాజధానిని తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం స్థలం సరిపోకపోతే మరో భవంతిలోకి మార్చాలి తప్ప ఏకంగా వేరే ప్రాంతానికే ఎందుకు మారుస్తున్నారో తెలుపుతూ అఫిడవిట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38ncj1g

Related Posts:

0 comments:

Post a Comment