Sunday, January 3, 2021

కిమ్‌ జోంగ్‌ ఉన్‌: తాత కిమ్‌ ఇల్‌-సంగ్‌ నుంచి నియంతృత్వాన్ని వారసత్వంగా పొందిన ఉత్తర కొరియా అధినేత

అది 1945, అక్టోబర్ 14. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని ఓ స్టేడియంలో రెడ్‌ ఆర్మీకి స్వాగతం పలికేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చుట్టూ సోవియట్‌ సైనికాధికారులు నిలబడగా, కిమ్‌ ఇల్‌-సంగ్‌ తొలిసారి బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. అప్పుడాయన వయసు 33సంవంత్సరాలు. ఆ సమయంలో పొట్టిగా కత్తిరించిన జుట్టు, నీలిరంగు సూట్‌తో ప్రసంగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/356vI71

0 comments:

Post a Comment