Sunday, January 3, 2021

బీజేపీ భారీ స్కెచ్‌... కేసీఆర్‌కు స్పాట్... అదే జరిగితే టీఆర్ఎస్ పునాదులు కదలడం ఖాయం...

ప్రముఖ తెలుగు దినపత్రిక నవ తెలంగాణ ఆదివారం(జనవరి 3) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త,ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మై హోమ్ రామేశ్వరరావు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్నది దాని సారాంశం. ఈ వార్తా కథనం తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే గనుక నిజమైతే ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాలను,ముఖ్యంగా టీఆర్ఎస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/388RlFN

Related Posts:

0 comments:

Post a Comment