Tuesday, February 25, 2020

కేంద్రానికి షాక్: ఎన్ఆర్‌సీ వ్యతిరేక తీర్మానానికి బీహార్ అసెంబ్లీ ఆమోదం, ఎన్పీఆర్‌కు సవరణలు

పాట్నా: మిత్రపక్షంగా ఉంటూనే ఎన్డీఏకు షాకిచ్చారు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్. మంగళవారం బీహార్ అసెంబ్లీలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్‌సీ)ని రాష్ట్రంలో అమలు చేయబోమంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. మా తల్లి ఎప్పుడు పుట్టిందో తెలియదు: ఎన్‌పీఆర్ క్లాజులపై సీఎం నితీష్, కేంద్రానికి లేఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VolZ8a

Related Posts:

0 comments:

Post a Comment