Saturday, April 20, 2019

65 అయితే 88 ఎలా : 140, మొత్తం 175, ఇదీ విజయసాయి, లక్ష్మీనారాయణ సీట్ల లెక్కల యుద్ధం

అమరావతి : ఏపీలో వైసీపీ, జనసేన మధ్య సీట్ల లెక్కల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, జనసేన విశాఖపట్టణం లోక్ సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ మధ్య లెక్కల అంశంపై శుక్రవారం ట్వీట్ల వార్ జరిగింది. ఒకరికొకరు పరస్పరం వ్యక్తిగత దూషణలకు వెళ్లేవరకు ట్వీట్ల యుద్ధం కంటిన్యూ అయ్యింది. 65 అయితే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PmTm6f

Related Posts:

0 comments:

Post a Comment