Monday, February 10, 2020

కరీంనగర్‌లో తెగబడ్డ ప్రేమోన్మాది.. కత్తితో ఇంట్లోకి చొరబడి యువతి హత్య..

ఓవైపు లైంగిక వేధింపుల ఘటనలు.. మరోవైపు ప్రేమ పేరుతో దాడులు.. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలిని ముత్తా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39pNFNw

Related Posts:

0 comments:

Post a Comment