Tuesday, February 11, 2020

ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్.. కేజ్రీవాల్ టెర్రరిస్టు కాదని తేలిందన్న ఆప్

ఢిల్లీ ఏడవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలవడటంతో ఆరో అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఢిల్లీ ఆరవ అసెంబ్లీని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రద్దు చేశారు‘‘అని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకనటలో తెలిపింది. ఎన్నికల పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత తదుపరి అసెంబ్లీ ఏర్పాటుపై త్వరలోనే మరో ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37kXhYw

Related Posts:

0 comments:

Post a Comment