Friday, October 23, 2020

మోదీ, షా చెప్పినా జగన్ వినలేదు - సోము వీర్రాజు ఫైర్- ఏపీలో సంక్షోభం -కేంద్రమే దిక్కన్న బీజేపీ నేతలు

‘‘గడిచిన రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురిసి, చాలా ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంతటి విపత్తు సమయంలోనూ సీఎం జగన్, ఆయన మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వానలు ప్రారంభమయ్య నాటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఏపీ సీఎంను పిలిపించి మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jsIYHn

0 comments:

Post a Comment