Sunday, February 23, 2020

దారుణం : మహిళా పీఎస్‌లో పనిచేస్తూ.. మైనర్ బాలికను గర్భవతి చేసిన హోంగార్డు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. బందరు మహిళా పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డు ఫణీంద్ర ఓ మైనర్ బాలికను గర్భవతిని చేశాడు. మాయ మాటలతో ఆమెతో శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. బాధితురాలు ఫణీంద్రపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vSQEzL

Related Posts:

0 comments:

Post a Comment