Monday, February 3, 2020

రాజ్యాంగం రాతప్రతిలో శ్రీరాముడి చిత్రాలు.. వాటిని నెహ్రూ కావాలనే తొలగించారు: బీజేపీ ఎంపీ పర్వేశ్

దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడిందన్న ప్రతిపక్ష పార్టీల వాదనను అధికార బీజేపీ బలంగా తిప్పికొట్టింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల దేశంలోని ముస్లింలకు ఎలాంటి ప్రమాదం తలెత్తబోదని భరోసా ఇచ్చింది. కేవలం ముస్లింలు లేదా కొన్ని సముదాయాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకే ప్రతిపక్షాలను ప్రజలు తిరస్కరించారంటూ ఎదురుదాడికి దిగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tohXB4

Related Posts:

0 comments:

Post a Comment